దాటానేన్నో తీరాలు...
చేరనేన్నో సుదూరాలు...
కాని...
నను వీడవు నీ జ్ఞాపకాలు!!
నీ జ్ఞాపకాలే పురాతనం...
నను వెంబడించెను ప్రతీక్షణం!!
లోకాన ఉదయించేది ఒకే చంద్రబింబం!
నా ఈ మనసున వికసించేది ఒకటే రూపం!!
అదే ....
నువ్వు!
నీ చిరునవ్వు!!
నీ ప్రేమలో..
మన్ను.యస్
No comments:
Post a Comment