ఇది బస్సు పగకు నుగ్గు నుగ్గైన ఓ అభాగ్య అవతారం వ్యధ!!
ఎర్రబస్సును చూసిన ప్రతీసరి ఎర్రెక్కిపొయెట్టు చేసి పట్టణం లో తిరుగుతున్న ఓ పల్లెవెలుగు బస్సు విజయ గాధ!!
వెరసి మన బస్సూ-బుస్సూ కధ!!
ఇక మన బస్సు విజయ గాధలతో..అవతారం గాడి బస్సు పై అక్కసుతో మీ ముందుకు రాబోతున్నాను!!!
LETs START THE FUN !!!
No comments:
Post a Comment