Saturday, February 6, 2010

ఓపికలేని నా హౄదయం...

మేఘాలను చూడక చాలా రోజులైంది కాబోలు...
నోరు తెరుచుకుంది ఆకాశం!
"ఓపిక లేని నా హృదయం లాగ"!!!
మన్ను.యస్

No comments:

Post a Comment