Saturday, February 6, 2010

నీ ప్రేమలో...

నీ కాలి మునివేళ్ళ చల్లదనం తో...
నా గుండె గడ్డకట్టుకుపోయింది!!!
నీ వెచ్చని ఊపిరి సెగలతో...
నను బ్రతికించుకోవా ప్రియా!!!
మిగిలిన ఆ రెండో అర్ధభాగాన్ని కూడా నీలో కలుపుకోనేందుకై!!!
నీ మన్ను

No comments:

Post a Comment